TG Roundup


శ్రీ ఘంటసాల అవధానం.

కొన్ని వారల క్రితం ప్రసారం ఐన ఘంటసాల ప్రత్యెక మోహన మురళి గానలహరి లో మొట్ట మొదటిసారి ఈ అవధాన ప్రక్రియ గురించి విన్నాను. అష్టావధానం తో పోల్చుకుంటే ఇదేమున్దిలే అని అనుకున్నాను. కాని…


Goodga Veyadam (గూడ వేయడం అంటే ఇదే)

2011, Jan 22nd MMGL షో లో తవుడు, చిట్టు, కుడితి, పలుపుతాడు, యాతం, గూడ అంటూ మీ తల తిన్నానుకదా? గూడ వేయడం అంటే ఇదే. ఈ క్లాసిక్ పాట చూసి ఆనందించండి.