TG Roundup



Song of the Week: Yevaridi Kallachappudu.

బహుదూరపు బాటసారి అన్న సంగీత సంకలనం నుంచి నేను ఎన్నుకున్న పాట, నా మనసుకి హత్తుకున్న పాట. విన్న ప్రతిసారి మనసు తేలిక పడుతుంది నాకు. మీకు అలానే ఉంటుందని ఆశిస్తున్నాను. పాట మొదలు…