TG Roundup

News Show with Thurlapati Nagabhushana Rao and Nandini

Veteran journalist Sri Turlapati Nagabhushana Rao and popular RJ Nandini found a unique, interesting and entertaining way to present news on Tharanga. Listeners loved it…


23న చిత్రపరిశ్రమ మూత?

23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ? అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి…





Tharanga-Telugu: Special Live Show on Veturi (Sun, Jan 29)

నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన, మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి…



వీరి నవ్వులే మనకు కావాలి

ఈవేళ (జనవరి 24) జాతీయ ఆడశిశువుల రోజు. అంటే గళ్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి మా ఇంటపుట్టింది అని గర్వంగా చెప్పుకునే రోజులు అంతరించిపోతున్నాయి. మహాలక్ష్మీ మా ఇంటికి రాకురాకు అనే రోజులు…


మీడియాలో అవినీతి మాటేమిటి?

రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా…


ఆర్మీ – ప్రభుత్వం ఎవరిపట్టు ఎంత?

ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అదేమిటంటే… పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది. భారత్…




పిల్లలపాలిటి శత్రువు హైదరాబాద్ ?

మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా…



కిషన్ యాత్రతో బీజేపీకి మంచి రోజులు ?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఎందుకు చప్పబడిపోయింది. ఏకారణాలవల్ల తెలంగాణ సాధన పోరు చల్లారిపోయింది ? ఈ ప్రశ్నే తరచూ వినబడుతోంది. సరిగా ఈ పరిణామాన్నే తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతాపార్టీ. అందుకే…