News And Views (Analysis on US Presidential Election) 2 of 2
ఇటు ఒబామా, అటు రామ్నీ …వీరిలో గెలుపెవరది ? అమెరికా సిటిజన్స్ లోనేకాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలు రానేవచ్చాయి. ఈ నేపధ్యంలో వార్తావిశ్లేషణ లైవ్ షోలో అమెరికా ఎన్నికలపై స్పెషల్ ఫోకస్….