Funtertainment


జానపద బ్రహ్మ విఠలాచార్య 90 వ జయంతి శుభాకాంక్షలు.

మాయలు, మంత్రాలూ, కత్తి యుద్దాలు, పిశాచాలు, భూతాలు ఇలా ఎన్నో మరెన్నో ప్రయోగాలూ చేసిన విఠలాచార్య గారికి 90 వ జయంతి శుభాకాంక్షలు. చిన్న మధురస్మృతి మీకోసం. [media id=17 width=480 height=360]







Jayaho, Legends!!

The caption says it all. Me thinks that a Bharata Ratna is likely for Rehman in the next 10 years.  Congratulations, Maestro Padmabhushans!








ఇళయరాజా Song in Just Three Notes: స, రి, గ.

ఇళయరాజా music అంటే ఇష్టం లేని వారు వుండరు. ఈ మహానుభావుడు మూడు స్వరాలతో పాట కూర్చాడు. వింటే మన జన్మ ధన్యం. వీలుంటే ప్రయత్నించండి ఏదైనా వాయిద్యం మీద, సరదాగా వుంటుంది.