Funtertainment









కోదండరాం, KCR లకు ఏమి కావాలి?

తాజా వార్త. హాస్పిటల్ లో scanning చేస్తే బయటబడ్డ KCR , కోదండ రామ్ బుర్రలలోని కొన్ని భావాలు. రాష్ర విభజనకు సంబంధించి ఇది వారి fantasy!: Dec 2010 లో Sri Krishna Commission ఇవ్వ వలసిన తీర్పు: ఇందుమూలముగా అందరికీ తెలియజేయునది ఏమనగా, పరస్పర స్పర్దలతో పంపకాలు చేయమని వచ్చిన తెలుగు జాతి అన్నదమ్ములకు అక్షర సంపదను ఈ  క్రింది విధముగా పంచబడినది. – మొదటిగా భారతం. నన్నయ తెలంగాణా లో పుట్టకున్నా, అతను […]