On the occasion of the 50th anniversary of the classic film, Jagadeka Veeruni Katha, which I like a lot, I wanted to post this podcast, which you have been waiting for a long time. This is my interview with legendary dancer, Smt. L Vijayalakshmi. L విజయలక్ష్మి అంటే ఈనాటి యువత వేరే ఎవరో అనుకునే ప్రమాదం ఉంది. శ్రీమతి L విజయలక్ష్మి – అందానికి, అభినయానికి, నయనాభినయానికి, ముఖ్యంగా నాట్యానికి ప్రసిద్ధి. NT రామారావు గారి వంటి రాచ ఠీవి ఉన్న అందగాడి సరసన దీటుగా ఎన్నో చిత్రాలలో నటించిన అప్సరస. రామారావు- L విజయలక్ష్మి ల జంట చూడ ముచ్చటైనది. కొంచెం బెరుకుతుతూనే ఇదేమాట ఆమెతో ఈ ఇంటర్వ్యూ లో చెప్పాను. నవ్వేసారు ఆమె. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే నా నమ్మకం.
In this part 1 of 2, Smt. Vijaya Lakshmi talks about hes dancing performances, especially for the dignitaries like the Prime Minister; her Naaga Kanya role in Jagadeka Veeruni Katha, some of her best performances in films, her experiences in playing so many roles with NTR.
Audio Language: Telugu and English
Date of Broadcast on TORi: 2010-Oct-15
Podcast: Play in new window | Download (Duration: 32:36 — 22.6MB) | Embed
Subscribe: RSS